తెలంగాణ కోసం రాజీనామాలు చేయిండ్రి లేదా అమరవీరుల ఆత్మలకు శాంతి కాక మిమ్మల్ని వెంబడిస్తయి…


ఒక మనిషిని నిలదీస్తున్నరి 29 మండి ఎమ్మెల్యేలు రాజీనామాలు ఇద్దరు మంత్రులు రాజీనామాలు  ఇది ఒక మనిషికి కొన్ని కోట్లమంది ఓట్లతో ఎన్నికైనా ప్రజస్వామిక వాదులు తెలియజేసే నిరసన అది కూడా ఉన్న ఆస్థుల గూర్చి ఆరా   తీస్థున్నారన్న సాకు అంటే అవినీతీ లేదు ఎమిలేదు ఇదంతా నాటకం అని నిరసన…

                                       అయ్యా తెలంగాణ ఎమ్మేల్యేలు, ఎంపీ లు మీరు న్యాయమైన తెలంగాణ డిమాండ్ సుమారు నాలుగున్నర కోట్ల ప్రజలు కొన్ని శతబ్ధాలుగ గోసలు పడుకుంటూ కాలం ఎళ్ళబోస్తున్నం అని ధీనంగా మిమ్మల్ని వేడుకుంటూ ఎందరో అమరవీరుల ఆత్మలను బలిదానలు చేస్తూ మీ ముందు రోదిస్తుంటే మీ కండ్లపడుతలేదా? తెలంగాణ ప్రజలేకదా మొన్న  మీకి పదవులు ఇచ్చింది. మరీ రేపు రాజీనామాలు చేస్తే
మళ్ళి గా జనాలే కదా మీకు ఓట్లు వేయవలసినది మరీ మీ ఆలోచనలు ఎటువొతున్నై…కొంచమన్న కనికరం మీకు లేదా?  తెలంగాణ ప్రజా యుద్ధంలో ఎనకటినుండి మోసపోగొడుతున్నది మీలాంటి నాయకులే
ప్రజలెన్నడూ ఎనకకూ వొలే , అసలు ఏలేటోళ్ళు మంచోళ్ళయితే తెలంగాణ కు గీ గోసలెందుకుండేవి? ఏలేటోళ్ళయిన మీరు నీళ్ళు మలుపుకపోతుంటే, ఉధ్యోగాలు పోతొంటే, తెలంగాణ బ్రతుకు చిద్రమైపోతుంటే మీరు గమ్మున కుసోవట్టే నేడూ మాకు గియ్యాల గిటువంటీ గోసలు మీరు కేవలం రాజీనామాలు చేస్తే తెలంగాణ వొస్తదనీ తెలంగాణ యావత్ ప్రజానికం భావిస్తున్నతరుణంలో మీరు రాజీనామాలు అని అంటే మా మదులన్ని పులకరించిపోయే కాని తిరిగి చర్చలని లోపలలోపల ఎమేమో అనుకును మల్ల విధులల్లకు పోబడితిరి…

గిప్పుడు మమ్మలని అమరవీరుల ఆత్మలు అడుగుతున్నవి అరే నేను స్వర్గం ద్వారం తెరచుకోకముందే తెలంగాణ రాష్ట్రం వొస్తదనీ నా తెలంగాణ బిడ్డల సంతోషాలు చూసి స్వర్గం లోకి అడుగు బెడతాననుకుంటే గిట్లయ్యిందేంటని  తెలంగాణ సిద్ధించాకే మేము స్వర్గంలోకి పోతామని అంతదాక తెలంగాణ ద్రోహూల పనిబడతామని శపథం చేస్థున్నాయి.. ఇకనైనా  తెలంగాణ కోసం రాజీనామాలు చేయిండ్రి లేదా అమరవీరుల ఆత్మలకు శాంతి కాక మిమ్మల్ని వెంబడిస్తయి…

                                                                              – నల్ల చంద్ర స్వామి మాదిగ

ప్రకటనలు

5 responses to this post.

 1. forever jai telangana

  స్పందించు

 2. తెలంగాణ కోసం అమవరులైన వీరులు మరణం ఎనలేనిది…
  వీరమరణం కాదు వీర వీర మరణం పొందారు

  స్పందించు

 3. తెలంగాణ కోసం అమరవీరులు అయిన వీరులు వీర మరణం కాదు…
  వీర వీర మరణం పొందినట్టు…
  జై తెలంగాణ
  జై జై తెలంగాణ

  స్పందించు

 4. వీర మరణం పొందితే స్వర్గం కాని ఆత్మ హత్యలకి స్వర్గం యే గ్రంధం ప్రభోదించిందో మరి. అలాగే విడిపోదాం. నేను అదే కోరుకుంటున్నా. అన్ని వెనుకబడిన ప్రాంతాలు అప్పుడు వృద్ధి పొందుతాయి ఒక్క తెలంగాణే అని కాదు.

  స్పందించు

  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజంచేసే క్రమంలో ఆ అమరుల ఆత్మబలిదానాలు చాల గొప్పవి.
   ఏ గ్రంధంలో వ్రాసిన అధి మానవాళి వ్రాసినది, బహుషా ఆ గ్రంధం వ్రాసిన గ్రంధ సారంగుడు ఇటువంటి వి అప్పుడూ ఎరుగక పోవచ్చు… వాళ్ళు స్వర్గం కంటే ఉన్నతమైన రాజ్యం చేరుకుంటారు …

   తెలంగాణ ఉధ్యమానికి మద్ధతు ఇచ్చినంధుకు… సామజిక తెలంగాణ ఉధ్యమాభి వంధనాలు .. – నల్ల చంద్ర స్వామి మాదిగ

   స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: