తెలంగాణ చరిత్ర


telangana

భారత దేశానికి ప్రపంచం లో ఎంత చరిత్ర కలదో తెలంగాణ కు కూడా అంతే చరిత్ర కలదు. ఆ చరిత్ర ఏమిటంటే….. !

వివాహాది శుభ కార్యాలలో బ్రహ్మనోత్తములచే

“జంబూద్వీపే భరత ఖండే దక్షిణ పదే అస్మకం” అనే శ్లోకం వింటునే వుంటున్నాం ఈ అస్మక ప్రాంతమే తెలంగాణా ప్రాంతం .

కృత యుగం (వేదకాలం) లో జంబూద్వీపం నుండి హిమాలయాలకు వెళ్ళే ఋషులు ఆర్మూర్ లో ని నవ నాథుల సిద్ధుల గుట్ట వద్ద ,మునులు మొర్తాండ్ మండలం లో ని మునుల గుట్ట వద్ద విశ్రాంతి తీసుకొని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకునేవారు.ఇలాంటి ప్రాంతాలు తెలంగాణ లో కలవు.

త్రేతాయుగం లో ఈ ప్రాంతం దండకారణ్యం గా పిలువ బడేది. ఈ యుగం లో శ్రీ రాముడు ,సీతమ్మ,లక్ష్మణులసమేతంగా అయోధ్య నుండి త్రివేణి సంగమం నాకు వచ్చినారు.ఆనతి ఆ త్రివేణి సంగమమే నేటి రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామము. ఈ త్రివేణి సంగమ్మ తెలంగాణా లో వుండడం తెలంగాణా వారికెంతో పుణ్యఫలం . శ్రీరాముడు ,సీతమ్మ,లక్ష్మణులు గోదావరి నది తీరం వెంబడి వెళ్తు ఖమ్మంలోని భద్రాచలం లో కొలువైనారు. అదే కాలం లో రత్నాకరుడనే గజ దొంగ నారదుని చేత జ్ఞానోదయం పొంది వాల్మీకి గ మారి రామాయణ మహా కావ్యాన్ని రచించాడు .అతడు జ్ఞానోదయం పొందిన ప్రాంతమే నవీపేట్ మండలం లోని కస్పబినోల గ్రామము. నేటికి ఇచ్కాత వాల్మీకి సమాది కలదు.అతడు “కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషు లావు తారు” అనే వాక్యం నిజం చేసినారు. వాల్మీకి తెలంగాణా ప్రాంత వాసి కావడం ఈ ప్రాంత ప్రజల కెంతో గర్వ కారణం.

ద్వాపర యుగం లో పాండవులు హస్తినపురం (డిల్లీ) నుండి అజ్ఞాత వాసం లో దక్షిణ భారత ప్రాంత మైన అస్మకం చేరినారు. ఈ ప్రాంతం లో బకసూరుడనే రాక్షసుడు తిని,త్రాగి ప్రజలను హింసిస్తుండే వాడు. ఆ రాక్షసుణ్ణి భీముడు చంపినాడు. ఆ నాటి ఆ ప్రాంతమే నేటి భోధన్ లోని రాకాసి పేట్. నేడు దీనిని భీముని గుట్ట అంటున్నారు. పాండవులు ఈ ప్రాంతం రావడం ఇక్కడి వారి అదృష్టం . ఇదే యుగం లో మహా భారత రచయిత వ్యాస మహర్షి కాశి నిండి తీర్ద యాత్రలు చేస్తూ అస్మకం ప్రాంతం చెంత గోదావరి తీర ప్రాంతమందు జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీ మాత ని ఆదిలాబాద్ లో ప్రతిస్తాపన చేసినారు. నాటి వ్యాసపురి ఐన వాసర క్షేత్రం నేడు బాసర గ ప్రసిద్ది చెందినది. వ్యాసుడు తెలంగాణా ప్రాంతం లో జ్ఞాన సరస్వతీని ప్రతిస్తాపన చేయడం తెలంగాణా ప్రజల కు మహా వరం లాంటిది.

క్రీ.పూర్వము 6వ శతాబ్దము గౌతమ బుద్దుని పరిపాలనలో అఖండ భారత షోడశామహజన పదా(౧౬ రాజ్యాలు) లతో ఆర్థిక రాజకీయ నైతిక మరియు సాంస్కృతిక రంగాలలో అత్యంత వైభవంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండేది . ఈ షోడశ మహా జన పదాలుగాంభోజ,గందార,కురు,మత్స్య,శూరుసేనా,

పాంచాల,కోసల,మల్ల,చెడి,వాత్స్య,కాశి,వజ్జీ,అంగ,మగధ, అంతి మరియు అస్మక ౧౬ జాణ పదాల లో ౧౫ ఉత్తర భారత దేశం లోఉంటే అందులో ఒకే జానపదం “అస్మక” దక్షిణ భారత దేశం లో గోదావరి కృష్ణ నదుల మద్య ఉండేది. ఈ ప్రాంతపు గొప్ప పరిపాలన గురించి గ్రీకు రాజి న అలెగ్జన్దర్ రాయబారి మొగస్తానీసు తనచే వ్యాయబడిన “ఇండికా” అనే గ్రంధం లో పేర్కొన్నారు. ఈ అస్మక ప్రాంతం అపారమైన జల వనరులు౯చఎరువులు) విస్తారమైన అటవీ సంపదతో నా తెలంగాణా కోటి రతనాల వీణా గా చరిత్రలో నిలిసినది. ఇతర దేశాలైన గ్రీకు,రోమ్,చైనా,మోసపోతేమియా,హిబ్రూ,జేరుసాలెం లాంటి ప్రపంచదేశాలతో స్నేహ సంభందాలు ఏర్పాటు చేసుకున్నది.

ఆసియా ఖండం లో నే అతిపెద్దధైన నిజాంషుగర్ ఫ్యాక్టరీ వ్యవసాయంలో అగ్రగామి గ ఉండేది . చారిత్రాత్మక కట్టడాల తో పాటు హిందూ, జైన, బౌద్ధ, ఇస్లాం మతాలతో భిన్నత్వం లో ఏకత్వంగా ఉండేది. భౌగోళిక పరంగా ఈ ప్రాంతం “దక్కన్’ ప్రాంతం గ వర్ణించబడింది.ఉర్దూ లో దక్కన్ అంతే మూట లేదా ఎత్తైన ప్రాంతం . నాటి నుంచి నేటి వరకు తెలంగాణా ప్రాంతంలో అనేక ఉర్దూ పదాలు (దావఖాన,సడక్,) అగుపడుతున్నవి. అలాంటి ఒక ఉర్దూ పదమే “లష్కర్” .లష్కర్ అంతే తెలుగు లో సైనిక స్థావరం,ఇంగ్లీష్ లో “కంటోన్మెంట్”

స్వాతంత్ర్యానికి పూర్వం యావత్ భారత దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తునతే ఆపారమైన వనరులున్న దక్కన్ ప్రాంతాన్ని నైజాం పరిపలిస్తుండే వాడు . దక్కన్ ప్రాంతాన్ని ఆంగ్లేయుల ఆదినం లో కి వెళ్ళకుండా నైజాం తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ ప్రాంతం గ ఏర్పాటు చేసినాడు.లష్కర్ అంటేనే సైనిక స్థావరం . ఈ సైన్యం లో ఉన్నా సైనికులు తమ విధి నిర్వహణలో నిర్భయంగా ఉండాలి . ఈ నిభాయత్వం సింహం లో అగుపడుతున్నది.సింహం మహంకాళి యొక్క వాహనం కావున సైన్యం లోని ప్రతీ సైనికుడు సింహం లాగ ఉండడానికి మహంకాళి ని పూజించారు. బోనం అంటే ఘటిక తో తయారు చేయబడిన ప్రసాదం. నాటి లష్కర్ సికింద్ర బాద్ లోని మహంకాళి కి బోనం పెట్టి లష్కర్ బోనాల పండుగ జరుపుకొని ఆంగ్లేయుల పాలనను అడ్డుకున్నారు.

స్వాతంత్ర్యమ అనంతరం ౧౯౫౫ లో యావత్తూ భారత దేశం లోని అగ్ర గామిగా ఉన్నా తెలంగాణా ప్రాంతం పై ఆంద్ర నాయకుల కన్ను పడింది. నాటి రాజకీయ నాయకులు అమాయకురాలైన అమ్మాయిని (తెలంగాణా) గడసరి అబ్బాయితో( ఆంధ్ర) తో పెళ్లి చేస్తున్నాను. కలిసి ఉంటేవున్దవచ్కూ లేదా విడిపోవచ్చు అంటు ఆంధ్రా తెలంగాణా ప్రాంతాలను కలుపుతూ విశాలంద్రాగా మార్చినారు . ౧౯౫౬ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు లక్షల ఉద్యోగాలు కొల్పొఇ యువతీ యువకులు పెడదారి పడుతున్నారు .

నక్సలైట్లు గా మారుతున్నారు. ఉద్యో గాలు లే క బతుకు జీవుడా అంటూ. గల్ఫ్ ప్రాంతం వెళ్లి బానిస బతుకులు బతుకుతున్నారు . అన్నదాతలు గ ఉండవలసిన రైతన్నలు అప్పులు తీర్చలేక అన్నమో రామచంద్ర అంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నా తెలంగాణా కోతి రతనాల వీణా గ వున్నా ఉన్నా ప్రాంతం లో నేడు నిత్యమ జరుగు తున్న చరిత్ర ఇది . అందుకే మనమందరం కుల, మాట రాజకీయాల కు అతీతం గా తెలంగాణా రాష్టం ఏర్పాటుకు కట్టుబడి తెలంగాణా రాష్ట్రాన్ని సాదించుకుందాం ..!

ప్రకటనలు

56 వ్యాఖ్యలు

 1. usefull information
  jai jai telangana
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

  స్పందించండి

 2. Posted by Murali on జూన్ J, 2016 at 05:50

  Nice very good collection

  స్పందించండి

 3. Posted by r thulasidas kollapur toomukunta tanda on ఏప్రిల్ J, 2016 at 05:50

  jai telangana jai jai telangana jai kcr

  స్పందించండి

 4. Posted by BORPATLA NANDHA KUMAR on మార్చి J, 2016 at 05:50

  TELANGANA VACHINA INKA MANA BATUKULU MARALEDU IN ANDRATOTTULE INKA ENNADU MANAJIVITHALU MANA JOBS MANAKI

  స్పందించండి

 5. avru babu nev em cheshadu kcr ani antha poguthalu neku emaina ichada vache 3 year lo telanganani amesthadu kcr total kcr family thappa avru annam tinatle telangan a vachaka poor pepole avaru bagupadale avariki job rale kcr family ki thappa

  స్పందించండి

 6. enni chesina kcr okkari nyayam cheyalede matalathone santhosha peduthunndu chethalo em ledu kali

  స్పందించండి

 7. Posted by vinod kumar on జూన్ J, 2015 at 05:50

  Kcr Nekanna thopu eavadu ledu, Ne lanti vadu 100 years brathakali, poor people kadupu ninda annam thintunnadante daniki kaaranam nuvu, 24 hours summer lo power pokunda chesinavchudu daniki kaaranam nuvu , homes lenivallaku ellu echav vallu santhosham ga vundadaniki kaaranam nuvu, Ne lanti mogodi kosame telangana chusthunnadi you are the right person alane manchi panulu chey ne venta nenu vunna ne kosam na pranam aina addu vestha koti chandrababulu vochina ninnevvadu em peekaleru neku nenu vunna, prajala manchi korevadivi nuvu nekem kadu avasaramithe na pranam addu veestha ne lanti rajakiyaa nayakudini nenu intha varaku chudaledu Ippudu chustunna oka dammunna nayakudini chustunna neku thirugu ledu Kcr mogadu ra bujji telangana prajala gundello nuve hero eapatiki

  స్పందించండి

 8. Jai telangana jai jai telangana

  స్పందించండి

 9. jai telangana jai jai telangana

  స్పందించండి

 10. అన్నా చాల బాగుంది . మంచి ముచ్చట చప్పినావ్

  స్పందించండి

 11. intha telangana charitra ni prajalaki teliyakunda chesindi ikkadi swardha rajkiya nayakuley

  స్పందించండి

  • ప్రత్యేక తెలంగాణకు మూలా కారణం , సాంఘిక అసమానత ,సామ్శ్రుతిక ,భాష వివక్షత ,మా ప్రదేశంలో మాకు వ విలువలేకుండా చేయడం ,మా భానిస నాయలులు.మా అస్థిత్వాని/ మనవ హక్కులను కాలరాయడం. ఇది మీ రాతలో ,చేతల్లో ,ప్రతి క్షేత్రంలో పై రాతలో తెలిసి పోతున్నది…….మానసికంగా నిజాన్ని దాటవేయడానికి / మాఫియా మీడియా చేసే మసాల బిస్నేస్స్ మాన్ ,,విషల అంధ పర దేశంలో /కుటిల ద్వంద వైకర్రి కుటుంభ వ్యాపారం …అంధ -పరధెశం ఎర్పదక మునుపు తెలంగాణ ఒక స్వాతంత్ర్య దేశం ,ప్రపంచమ్లొనె నిజం అస్థులు మొధతి స్థానమ్లొ ఉన్నధి ,కాని అంధ విష ప్రదేశం ఎర్పదక ,తెలంగాణ సంపథిని ,వనరులు ,దొచుకొపది ,ధరిద్రులుగ మిగిలి పొయింధి …కులవ్రుథులు ,వనరులు ,ఉధ్యొగాలు ,నీరు ,విధ్య లేకుండా చేసారు ఈ కుటిల అంధ సీమ నాయకులు …ఇధి నిజంగనె తెలంగాణ vidroham

   స్పందించండి

 12. first manam bharatheeyulam tarvata telugu valllama tarvatha telangana aina mana jilla aina mana ooru aina mana illu aina

  స్పందించండి

 13. telugu prajala madya chicchhu petti telugu valla abhivruddi ni addukuntunnaru addukunnaru

  స్పందించండి

 14. telangana ki antha charithra undantey telugu prajalantha garvistharu

  స్పందించండి

 15. telugu prajalantha okkatey jai telugu nadu jai telugu nadu

  స్పందించండి

 16. Posted by kishan guptha vanaparthy on ఆగస్ట్ J, 2012 at 05:50

  anna neejam chapeenavu neeku dandallu

  స్పందించండి

 17. ho ho…………………
  em babu oka book theeyapoyaava nanna
  ha
  ayian baane wraashav le ayina nuv paiki ala kanipinchav kadhara ha

  స్పందించండి

 18. Posted by sreenanda on జనవరి J, 2011 at 05:50

  ye si Like this very very much
  jai Telangana

  స్పందించండి

 19. Posted by raghunandana on జూన్ J, 2010 at 05:50

  this is vry nicebut now what we want?

  now we want win in sub elections
  againt samikhyam

  write only on Sub
  Elections

  స్పందించండి

 20. hello hai bagundhi
  kaani samaikhyandra enduku vaddo naku clarity ravadam ledhu chandu

  స్పందించండి

 21. jai telangana
  jai jai Telangana

  స్పందించండి

 22. Posted by rajasree on నవంబర్ J, 2009 at 05:50

  Am from eastgodavari
  i like this telangna people’s desires i vote to telangana sepate state..
  their asking onlt their state
  jai telangana ani nenu kooda time vaste ninadistha

  స్పందించండి

 23. Posted by sreenivas k on నవంబర్ J, 2009 at 05:50

  jua i search for telangana history on google i get it this
  and its very use ful for my article
  thankq my dear
  am also from telangana
  am from warangal

  jai telangana!!
  jai jai telangana!1

  స్పందించండి

 24. Posted by sreekanth on నవంబర్ J, 2009 at 05:50

  idi mana telangana charithra jai telangana

  స్పందించండి

 25. thats our history mana telangana prajala nu mana telangana charithranu niluva needa lekunda chesthunna ee valasa waadha dhopidi paalakulanu thanni tharimi veyaali

  jai telangana
  jai jai telangana

  స్పందించండి

 26. Posted by sukendhar on నవంబర్ J, 2009 at 05:50

  itsourtelanganahistory
  werletsfightfortelangana
  jaitelangana1
  jaijaitelangana!!

  స్పందించండి

 27. thavralone ee site ni naa Telugu thlli kosam ani marusthavani asshisthunna..

  స్పందించండి

 28. nuvintha charithundhani baane chebuthunnav but
  mari appati mee palakul meevallu emchesaru Telangana ki..
  mee vallu MLA,MP,…..lu ga
  chief minister and prime minister s ga kooda wokr cheasaaru appudem chesaaru ta
  ippudu Gaggolu peduthunnaru..
  andharam kalisi melisi undali kaani ila oke thalli biddalni viddheesi choosi manam ikhyatha kolpokoodadhu
  vere evado choosi Telugu vallante cheethkabaavam raakunda choodalsina vi enno unnavi

  kaani ila veedadheeyatam sarikaadhu
  Freezone ante
  evaru ekkadaina work chesukune riht manakundhi alantappudu
  meerendhuku godva chesthunnau..
  inka enno ninnu adagalanu kuntunna
  i want taking with u..
  neevintha chinna age lo neekendhuku
  ee politics
  avi ivi..

  do u r work first…
  anthe gani avi ivi patinchu koku.

  nee mail reply ki choosthunta
  naa ku neetho mtladali undhi

  స్పందించండి

  • Posted by madhu on జూలై J, 2013 at 05:50

   chaala experianced ga matladutunnaru
   meeku charitra mottam theliyadanukunta
   telangana ki sambandinchi iddaru chief minesters and one prime minister vaccharu vallu niswardhamga pani cheesi goppavallaga migilipoyare thappa andhra nayakula laga charithraheenuluga dhopidaruluga migilipoledu
   and free zone gurinchi matladutunnaru
   free zone ante free ga ikkada dobbesi akkada dachukommani kadu
   freega advice immante readyga vuntru mikelu pattukuni
   meedem poyindi doochukuntundi maa telangana prajalani

   స్పందించండి

   • చరిత్ర తెలియని వారు అలానే మాట్లాడతారు
    తెలంగాణ చరిత్ర త్యాగల చరిత్ర మోసాల చరిత్ర కాదు.. అని చెప్పిన మీకు ధన్యవాధములు..
    మీ యొక్క మద్దతుకు నా నుండీ మీకివే కృతజ్ఞతలు

    ఇట్లు
    మీ నల్ల చంద్ర స్వామి

    స్పందించండి

  • Posted by shiva pradad ias on సెప్టెంబర్ J, 2013 at 05:50

   cal me my number 9573336299
   and 9948847733
   i explain you

   స్పందించండి

 29. its k nd let’s fight for ur History recording in our Text Books and other but..
  y r all telangana people want Separete Telangana..

  let’s fight only for wants telangana History recod in all official
  only..
  d’t fight for telangana state

  jai andhra pradesh
  jai jai andhrapradesh

  స్పందించండి

  • మూగ బోీన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవిత జవమ్మును కూర్చి మా కలాల కు బలమ్మునిస్చి నడిపి నట్టి నా తెలంగాణ కొటి రతనాల వీణ ఎవడబ్బ సొమ్మని మా తెలంగాణ నిదులు కాజెస్తున్నారు..? ఎవడబ్బదని మా భూముల్ని కొల్ల గొడుతున్నారు బ్రతకడానికొచ్చిన వాడితొ కాదు మా యుద్ధం దోచుకొనిచ్చినొడితో
   మా గడ్ద పై మా నీళ్లనుకా చెస్థు,మా ఉధొగాలను కాచెస్తు మా తెలంగాణ యాసకు మా బాష కు మా సంస్క్రుతికి విలువనివ్వకుండా మా చరిత్రకు విలువ నివ్వని ఈ ఆంద్ర ప్రదెశ్ మాకోద్దు…మా తెలంగాణ నే మాకు ముద్దు
   జై తెలంగాణ!
   జై జై తెలంగాణ!!

   స్పందించండి

 30. avunu alanti chritha gala gadda mana telangana
  Adhi evadabbasotthu kadhu

  స్పందించండి

 31. first write an article on Freezone do right now

  స్పందించండి

 32. ఇది మన తెలంగాణ చరిత్ర అట్టి చరిత్ర ను కాపాడు కుందాం ఆంధ్ర వలస పెత్తం దారుల ను తరిమి కొట్టి తెలంగాణ ను మన కోటి రతనాల వీణ ను కాపాడు కుందాం జై తెలంగాణ జై జై తెలంగాణ

  స్పందించండి

 33. Really Telangana have that History we d”t know about tha history tax for sa to all and once suggetion to u reagularly update all ur posts coz i observed all all updated few months distance betwwn each post any how write more essays for telangana and achieve ur “s target jai telangana jai jai telangana

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: