JAyaJAya He telangan….!


మాతృ గీతంరచన: అందెశ్రీజయజయహే తెలంగాణ జననీ జయకేతనంముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణంజై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డగండర గండడు కొమురం భీముడేలే బిడ్డకాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్పగోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||జానపదా జనజీవన జావళీలు జాలువారకవిగాయక వైతాళిక కళలా మంజీరాలుజాతిని జాగృతపరచే గీతాలా జనజాతరఅనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారంఅణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారంసహజమైన వనసంపద సక్కనైన పూవులపొదసిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలిపచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలిసుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలెస్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి || జై…||

Vodpod videos no longer available. video source posted with vodpod

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: