రేలా రే రేలా దుమ్ములేపు రెండోదరువు మాTv ఫైనల్స్ వరంగల్:వందన

26 04 2009

తెలంగాణా జానపదాన్ని తన గాన మాదుర్యం తో ఈ తెలంగాణా పల్లె టూరి పాట కోకిల యావత్ భారతావని కి చాటి అందరి ని మైమరిపింప చేసింది మాTv వారి రేలా రే రేలా దుమ్ము లేపు రెండో దరువు కార్యక్రం ద్వార, ఇల అందరి మధుల ను పులకింప చెసిన ఈ పాట కత్తె పాలమూరు జిల్లాకు చెందిన వందన. ఈ కార్యక్రం ఎన్నో ఎపిసోడ్ లు గా జరిగిన కాని ఎక్కడ కూడ తోట్రు పాటుకు లోనవకుండ తన గళాన్ని వినపించింది. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణా ప్రజాకవి,గాయకుడు గోరేటి వెంకన్న ,రచ ఇత సుద్దాల అశోక్ టెజ గారు న్యాయ నిర్ణేతలు గా వ్యవహ రించారుఈ కార్యక్రమ చివరి ఘట్టం పోరాటాల ఖిల్లా వరంగల్ లో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ రెండవ దరువు లో వందన రెండవ విజెతగ నిలిచి యావద్ మదులను పులకింప చేసింది


చర్యలు

సమాచారం

3 స్పందనలు

6 08 2009
కుసుమశ్రీ

really she sings very nice song nice perfomence

28 04 2009
suryaprakash

“మదినే సుందారి మదినే సుందారి” .
“మదినే సుందారి మదినే సుందారి”
…..
తెలంగాణా జానపదాన్ని వెలుగెత్తి చాటిన వందన కు నా శుభాబి వందనాలు

28 04 2009
monohar reddy

Madhine sundhaari madhine sundhaari…

very beautiful janapadha

and
very vandhana voice is very very nice

మీ ఉద్దేశ్యం…