నెడూ ….ఎమైనవి నాటి తెలంగాణా ……………..
కళలు…? ఏక్కడ పోినారు …..ఆ కళా కారులు..?
దీనికి కారణం పాల కుల ….చిన్న చూపు కాదా?
పాలకుల నిర్లక్ష్యం కాదా? వారు నెడూ కనుమరుగు కావడానికీ…….
ఎక్కడైనా………..
ఆంద్ర లో…,రాయల సీమ లో…….,వారి కొల్ల పందాలు
వారి ఎడ్ల పందాలు ఆగినాయా?
ఎందుకు తెలంగాణా కళల పై
తెలంగాణాబాషా వెషాల పై
ఎందుకు ఈ పాలకుల కు ఇంత నిర్లక్షం..?
అవును ఖచ్చితంగా………………………………..
ఎందుకంటే?……
తెలంగాణా ప్రజల నుండీ వచ్చే………………..
నాయకుల్లొ అంత దొంగలె వారు పుండ కోరులె
అంధుకె మన మింత మొస పొయామ్
అందుకె………………………..
మనల ఎడ్డి వారిని చెసి…….
మనల ను మొసమ్ చెసెది
అందుకె మన వనరులు – నిదులు
మనకు దక్క నీయ కుండ చెసెది..
అందుకె
మనల నెడు ఇంత హీనంగా……చూస్తున్నది?
మనము ఏడ్డి వారిమ?
మనము ఆగ మయ్యె వారిమా?
మన తెలంగాణా
ఆగమయ్యె తెలంగాణా కాదు ఆగం చెసెడి తెలంగాణా………………………..
వారి నిర్లక్ష్యం………………..వారి వెక్కి రింతలు, చిన్న చూపు……..
.వారి నిర్లిప్థతె……………………………….
.తెలంగాణా పై………..తెలంగాణా యాస పై,………..
..తెలంగాణా వెశం..పై,………….పూర్తిగా తెలనగాణా…..పై………..
వారికి పూర్తిగా తెలంగాణా ప్రజలు అంటేనే…………….అసహ్యాం……..
అందుకె వారిని దంచి మరి తెలంగాణాను తెచ్చు కొవాలి………….