నా మాట నా తెలంగాణా కోసం……………..

7 05 2008

నా మాట నా తెలంగాణా కోసం……………..

నిన్న గాక మొన్న తెరాస అదినేత కల్వ కుంట్ల చంద్రశెఖర్ రావు గారు కరీం నగర్ ఎన్నికల్లో

తెలంగాణా వాదం మీద మాట పై  తెలంగాణా వాదాన్ని కరీంనగర్ జిల్లా ప్రజలు తెలంగాణా పులి బిడ్డలు తెలంగాణా వీర యొదులు

తెలంగాణా ప్రజల ఆకాంక్షలను, ప్రజల మనొ భావలను,ఆత్త్మ స్తైర్యన్ని నిలబెట్టిన వీర

మల్ల యొదులు…వారు సమక్యాంద్ర వాదులకు చెంప చెల్లు మనెలా!

వారు పిడి గుద్దులు కురిపించారు  గత 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ఏ మొసం తో నైతే తెలంగాణా ప్రజలను

మొసం చెసిందో మల్లి అదే మొసం పునారవ్రుతం అయ్యింది………………………………..


వీల్లకు కరీం నగర్ ఎన్నికలతో బుద్ది రాలేదు! తిరిగి రెఫరెండం అంటున్నారు

వారికి చెంప చెల్లు మనిపించెలా తెలంగాణా వాదమ్ అంటే ఎమిటో రుచి ఎరిగెలా తెలంగాణా సెంటిమెంట్ దెబ్బ రుచి

చూపించవలసిన సమయం ఆసన్న మైంది తిరిగి తెలంగాణా వాదాన్ని వుప ఎన్నికల్లొ చూపిద్దం రాండి

వాదులారా,కళాకరులార,విద్యవంతులార,కర్షక కార్మిక వీరులార లెవంది ప్రతీన బునండి….జై తెలంగాణా!! అని నినదించడి……..

……

జై తెలంగాణా!                                                          జై జై తెలంగాణా!!